12-10-2022 నుండి 14-10-2022 వరుకు

12th October నాడు morning పెట్టిన ఛార్జింగ్
14th October Mid Night వరుకు వచ్చింది
3 Days వచ్చింది

Final గా చెప్పాలి అంటే ఈ Boat Rockerz 330 ANC Blutooth Neckband Charging చాలా fast గా ఎక్కుతుంది.
చాలా గంటలు వస్తుంది
నాకు చాలా బాగా Comfort గా కూడా ఉంది. 
కింద ఉన్నా photo నిన్న 14th October morning time'లో తీసుకున్నా Screenshort 
Charging పెట్టిన తర్వత 3rd Day 
30% ఉంధి ఈ 30% mid night వరుకు వచ్చింది

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను