Today is Very Sad Moment Happened

Today I Feel Very Sad When iam Give Food To My Golden Fish 🐠

ఈ రోజు మా ఇంట్లో Aquarium లో Gold fish Food వేద్దాం ఆని పైన Cap open చేయగానే చనిపోయి కన్పించింది 
దీనిని బయటికి తీసి ఇంట్లో ఒక Money Plant పెట్టీ ఉన్నా ఒక పెద్ద కుండి లో పతి పెట్టాను.
ఈ Golden Fish నీ నేను Last Year July 2021 లో కొన్నాను 
నేను ఒక month వరుకు కూడా ఉంటాదో లేదో అనుకున్న But ఎన్ని నెలలు ఉండటం చాలా గొప్పగా అనిపించేది 
చాలా Powerful Fish అనుకునే వాడిని 
దీనిని ప్రతి రోజు చూస్తున్న చాలా ప్రశాంతంగా అనిపించేది. 
Aquarium లో Food వేస్తున్నప్పుడు కూడా అది Food తినే విధానం చూస్తే చాలా ముద్దుగా అనిపించేది....
Rip ....... 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను