నేను Amazon లో Purchese చేసిన Zebronics Portable BT Speaker

Amazon Prime Account  తో Coupon Code ద్వారా 370 రూపాయిల కి 
ఈ Zebronics 3W Portable BT Speaker 
Purchese చేసాను
దీని అసలు ధర 500 /- రూపాయి లు 
Sound Quality బాగుంది
Nice 👌
నాకు ఒక చిన్న Budjet Soundbar లాగా అనిపించింది.
Soundbar తీసుకోవాలి అని Budjet గురించీ భయపడే వారికి ఈ చిన్న Speaker 🔊
మీకు Soundbar Feeling ఇస్తుంది 
And Size కూడా చిన్నది So Esay గా ఎక్కడికి అయిన Bag లో పెట్టుకొని తీసుకుని వెళ్ళవచ్చు.





Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను