Skip to main content

iam Received Open Degree Study Books

Final గా Dr. B.R Ambedkar Open University నుండి 
 ఈ రోజు Open Degree Study Books Postal Service ద్వారా నా 
ఇంటి Address కి Delivery అయ్యాయి.

నేను జులై నెలలో Open Degree కి Admission వేశాను In S.V Degree College Suryapet లో అని దాని గురించి మీతో ఒక పోస్ట్ ద్వారా Share చేసుకున్నాను
ఆ సమయంలో Fees ఎంత కట్టాను and Books కి ఎంత Pay చేశాను అనేది వివరాలు  ఆ పోస్ట్ లో పెట్టడం జరిగింది.
మీరు ఆ Post ని  కింద ఉన్న Tags లలో  కానీ లేదా ఈ కింద ఉన్న Link click చేసి గాని చూడవచ్చు.

నేను Open Degree Course కి సంబంధించి
B.A EHP తీసుకున్నాను.
నాకు వాటికీ సంబంధించిన Books వచ్చాయి
వాటి వివరాలు మీకు Photo రూపంలో Share చేస్తున్నాను.
Packing Average గా ఉంది But లోపల ఈ Cloth Packing అనేది బాగుంది ok ok
ఒకవేళ వర్షం లో తడవకుండా కూడా జాగ్రత్త పడేలా Packing చేశారు Nice
And Books వచ్చేసి Total 7 Books వచ్చాయి
వాటి List ఈ విధముగా ఉంది 
Books Of B.A EHP FIRST YEAR OPEN DEGREE TELUGU MEDIUM [Dr. B. R AMBEDKAR OPEN UNIVERSITY HYD] 
1. English ( SEMESTER 1 & 2 )
2. Telugu  ( SEMESTER 1 & 2 )
3. ECONOMICS ( SEMESTER 1 & 2 )
4. CIVICS  ( SEMESTER 1 & 2 )
5. GENERIC ELECTIVE ( SEMESTER 1 & 2 )
6. HISTORY ( SEMESTER 1 & 2 )
7. AEC ( SEMESTER 1 & 2 )

SEMESTER ల గురించి మీకు EXAMPLE కి ENGLISH BOOK OPEN చేసి PHOTOS ద్వారా SHARE చేస్తున్నా 
Book Open చేయగానే SEMESTER 1
AND SEMESTER 2
SEMESTER ONE AND TWO
అనేవి మీరు పైన PHOTO లో చుసిన విధముగా ఉంటాయి
ప్రతి BOOK లో రెండు SEMESTERS ఉంటాయి
సగం BOOK SEMESTER 1 & మరో సగం SEMESTER 2 ఉంటుంది
PRESENT మనం SEMESTER 1 FOLLOW అవ్వాలి SEMESTER 1 LESSONS ని చదువుకోవాలి వీటికి సంబంధించిన EXAMS డిసెంబర్ లో కానీ NEXT YEAR జనవరీ నెలలో ఉండవచ్చు

మీకు BOOKS కి సంబంధించిన INFORMATION
నచ్చింది USEFULL గా అనిపించింది అని ఆశిస్తున్నాను...
ఈ POST మీకు స్నేహితులు కి కూడా SHARE చేయండి
ఇట్లు
COURIER BOY
IMRAN
DTDC COURIER SURYAPET




Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Dr B R Ambedkar Open University  B.A,  B.COM,  B.S C  MBA  MA  ENGLISH TELUGU MEDIUMS  సంబంధించిన  ADMISSION START అయ్యాయి  పూర్తి వివరాలు కోసం  DR B R AMBEDKAR OPEN UNIVERSITY  WEB SITE VISIT చేయండి  AND  COURCES కి సంబంధించిన  వివరాలు  కింది  LIST లో ఉన్నాయి  వీటిని మీరు DOUBLE CLICK చేసి DOWNLOAD చేసుకోవచ్చు 

Just now I Pay 3rd Year Tution Fees

Dr B R Ambedkar Open University  UG Open Degree Study  3rd Year Tution fees నేను ఈ రోజు University Website లో Pay చేశాను  Pay చేసే Time లో  మనకి Subjects Select చేసుకునే  Option ఉంది  3Rd Year లో  5th and 6th Semesters  Subjects List ఇవి  And Fees pay చేశాక  Invoice ఇలా వస్తుంది  దీనిని Print కూడా తీసుకోవచ్చు 

Exam Fees Payment Process Of Open Degree Exams

Process Follow అవుతూ Payment చేయండి  Link : 1 https://www.braouonline.in/UGCBCSExam/Home.aspx మీరు పైన Link 1 click చేసి  ఈ కింది Screenshort Observed చేయండి అక్కడ Apply online అనే Option నీ Select చేయండి  తరువాత కింది Screenshort విధంగా  మరొక Page వస్తుంది  అక్కడ I Agree Option నీ అనుకుని  ఒక చిన్న White Box ఉంటుంది  దాని పై click చేయండి  Click చేయగానే ఒక Right Mark వస్తుంది  దాని తర్వాత Next Button పై click చేయండి  మళ్ళీ ఇంకొక page వస్తుంది కింది విధంగా  అక్కడ  Admission number దగ్గర మీ Admission no లోని చివరి  7 అంకెలను Type చేయండి  కింద  మీరు ఏ సెమిస్టర్ కి సంబందించిన Exam కి Fees కట్టాలి అనేది Select చేసుకోండి  Submit click చేయండి  Click చేసిన తర్వాత  కింది విధముగా వస్తుంది  మళ్ళీ Submit Click చేయండి  And next ఈ విధముగా వస్తుంది  ఇందులో పైన మీ Details దగ్గర Application Number ఉంటుంది  దాని పై గట్టిగా Click చేసి ఆ n...