in S.V Degree College Open Degree Admissions

శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల లో
అంబేద్కర్ యూనివర్సిటీ కి సంబంధించి 
Open Degree చేయాలి అనుకునే వారి కోసం
Admissions జరిగాయి.
ఈ రోజు Last Date అని చెప్పారు
నేను ఒక Two Days కింద ఈ Open Degree Admission వేశాను 22-7-2023 (శనివారం) రోజున

తెలియని వారి కోసం ఈ Update Use అవ్వాలి అని Help అవుతుంది.
అనే ఉద్దేశం తో Share చేస్తున్నాను

మీరు Open Degree Admission వేయడానికి ఏమి ఏమి తీసుకొని వెళ్ళాలి.
అంటే

కావాల్సినవి
1. 10th Certificate Xerox ( 2 Sets )
2. Inter Certificate Xerox ( 2 Sets )
3. Caste certificate Xerox ( 2 Sets )
4. Aadhar Card Xerox ( 2 Sets )
5. రెండు Passport Size Photos.

Fees వచ్చేసి 3500/- Rs కట్టాలి
ఇందులో 3000 రూపాయిలు Admission Fees
మిగిత
500 రూపాయిలు Books కోసం కట్టాలి 

మీరు ఇంక పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే S.V Degree College లో Library లో Nagendra Prasad అని ఒక Sir ఉంటారు.
ఆయనని సంప్రదించండి.
Library కి వెళ్ళే దారి
ఇటు వైపుగా వెళ్తున్నప్పుడు Lift Side ములన మరొక గేట్ ఉంటుంది అటు నుంచి దారి Library కి వెళ్తుంది



Nagendra Prasad
Cell : 94415 61429
S.V Degree College
Suryapet 508213
Telangana State 



Comments

Anonymous said…
Super information bro
Anonymous said…
Thank You Brother First Semester Exams రాశారా

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను