ఈ రోజు నేను Flipkart లో 20 Coins గెలుచుకున్నాను

20 Coins సంపాదించడం ఏంటి అనుకుంటున్నారా 
Point కి వస్తే 
Flipkart App లో ఒక ఆప్షన్ ఉంది 
అందులో కొన్ని Game Shows Run అవుతుంటాయి 
ఆ game Shows కి సంబంధించిన వీడియోస్ 
ప్రతి రోజు Upload చేస్తారు 
వాటిని మనం ప్రతి రోజు చూస్తూ అందులో వారు Questions కి Answers ఇస్తూ పాయింట్స్ సంపాదించుకోవచ్చు 
ఈ వీడియోస్ లలో Questions అడిగి కింద Options ఇస్తారు వాటికీ మనం సరైన సమాధానం 
ఇవ్వాలి 
Time Limit ఉంటుంది 
10 SEC లేదా 15 SEC ఉంటుంది 
నేను Answers కూడా Daily Whats App Group లో Post చేస్తాను 
మీరు కింద ఉన్న Whats App Group Link Click చేసి Follow అవ్వొచ్చు 
పైన ఉన్న ఫోటో లో మీరు నేను కరెక్ట్ సమాధానాలు చెప్పి సంపాదించు పాయింట్స్ కి సంబంధించి నాకు వచ్చిన నోటిఫికెషన్స్ ని మీరు ఈ Screen short రూపం లో చూడవచ్చు 

మీరు డైలీ Answers చెప్పి 15 లేదా 20 points సంపాదించుకువచ్చు 
ఈ points తో మీరు Gift Vochers or Online shoping ఈ Flipkart App లో చేయవచ్చు 

మీరు పాయింట్స్ సంపాదించు కోవాలి అనుకుంటే 
మీరు నేను పైన ఇచ్చిన  Whats App Group లో Join అవ్వండి 
మీకు అక్కడ Answers daily లభిస్తాయి 

మీకు ఇంకొక పోస్ట్ ద్వారా ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది చెప్తాను 
మీరు దాని కోసం కింద Flipkart Answers Tag ని Click చేసి చుస్తూ అర్ధం చేసుకోవచ్చు 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను