Bigg Boss Season 8 Start అవుతుంది

ఈరోజు Telugu Bigg Boss Season 8 Start అవుతుంది 

Maa Tv లో First Episode Evening Telecast కాబోతుంది 
ఈ Season కూడా ఎప్పటి లాగే Nagarjuna గారే Host గా చేయబోతున్నారు.
కానీ నాకు ఈ Season కి సంబందించిన Trailor చాలా ఆసక్తి గా అన్పించింది 

ఈ ఎనిమిదవ Season లో ఏ ఏ Celebrity లు Contestants గా రాబోతున్నారు అనేది చూడాలి 
నేను Google లో Serach చేసి కొన్ని పేర్లు చూపించింది 
కానీ అది నిజమో కాదో తెలియదు 

మరి మీరు ఏం అనుకుంటున్నారు 
Whats Your Opinion about 
This Season 8 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను