నేను ఇప్పటి దాక ఈ Movie నీ Proper గా చూడలేదు
Movie Re release చేస్తాము
అని 3 Years చెప్తున్నారు But చేయడం లేదు
Re release అయిన తర్వాత
Theatre Version లో చూడాలి
అని నేను అనుకున్నాను
Finally The Shiva Movie team Re release this
Movie
Thank You RGV Sir
And TQ to Annapurna Studios
36 Years Back old Movie In Theatre Version
చాలా మంది Movie Lovers మధ్య కూర్చుని చూడటం లో ఒక Statisfaction ఉంటుంది

Comments