30-11-2023 నాడు నా Vote బాధ్యత నీ నేను సక్రమంగా పూర్తి చేశాను
నవోదయ స్కూల్ J. J నగర్ లో నా పోలింగ్ కేంద్రం పడింది. సాయంత్రం 4 గంటల సమయం లో నేను పోలింగ్ స్థలానికి వెళ్లి నా ఓటు వేసే బాధ్యత నీ Complete చేసుకున్నా...
&
Vote వేసే సమయం లో మెషిన్ మీద Button Click చేసే సమయం లో కొంచం Confuse కూడా
అయ్యాను B. Coz మనం Button నొక్కగానే Beep Sound వెంటనే రావడం లేదు కదా
ఒక రెండు మూడు Seconds తర్వాత Beep Sound వస్తుంది... Button నొక్క గానే Beep Sound వచ్చిన తర్వాత కదలాలి అని అర్ధం అయ్యింది
ఐదు సంవత్సరాలకి ఒకసారి వేస్తాం కదా నాకు Last Time Experience అంత గుర్తు లేదు and చాలా Q పద్దతి దాటి నా క్రమ సంఖ్య రాగానే లోపల రూమ్ లోకి వెళ్ళాను
నేను కొంచం నిలబడి అలిసి పోయాను and చాలా చికాకు కూడా పడ్డాను..
And Q పద్దతి కూడా సరిగ్గా లేదు Ladies మరియు Gents అందరూ ఒకే Line లో నిలబడటం జరిగింది
... ఇవ్వని ధాటి
Final గా నేను Vote ఎవరికైతే వెయ్యాలి అనుకున్నానో వారికే వేసాను...
And
ఇంటికి వచ్చిన తర్వాత తీసుకున్నా సెల్ఫీ ఇది
Few Years లో కొన్ని సంఘటనలు మనసుకి బాధ నీ మరియు చాలా భయ ఆందోళన కలిగించే సంఘటనలు జరిగాయి..
కరోనా... లాంటి వ్యాధులు మన ముందుకి మళ్ళీ భవిష్యత్ లో
రాకుండా ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలి..
ఏ ప్రభుత్వం వచ్చిన అంత మంచే జరగాలి
సూర్యాపేట ప్రాంతం చరిత్ర లో నిలిచి పోయే ప్రాంతం కావాలి అని ఒక ఓటు హక్కు వినియోగించు కున్నా పౌరుడి గా & సూర్యాపేట పట్టణ నివాసి గా కోరుకుంటూన్నాను...
ఇట్లు
ఇమ్రాన్
తాళ్లగడ్డ
సూర్యాపేట 508213
Cell : 7989798430
మరి మీ Experience ఎలా అనిపించింది Vote వేసే Process లో అనేది కింద Comment Box లో Share చేస్కోండి..
Comments
Post a Comment