Process Follow అవుతూ Payment చేయండి
మీరు పైన Link 1
click చేసి
ఈ కింది Screenshort Observed చేయండి
అక్కడ Apply online అనే Option నీ Select చేయండి
తరువాత కింది Screenshort విధంగా
మరొక Page వస్తుంది
అక్కడ I Agree Option నీ అనుకుని
ఒక చిన్న White Box ఉంటుంది
దాని పై click చేయండి
Click చేయగానే ఒక Right Mark వస్తుంది
దాని తర్వాత Next Button పై click చేయండి
మళ్ళీ ఇంకొక page వస్తుంది కింది విధంగా
7 అంకెలను Type చేయండి
కింద
మీరు ఏ సెమిస్టర్ కి సంబందించిన Exam కి Fees కట్టాలి అనేది Select చేసుకోండి
Submit click చేయండి
Click చేసిన తర్వాత
కింది విధముగా వస్తుంది
And next ఈ విధముగా వస్తుంది
దాని పై గట్టిగా Click చేసి ఆ number నీ Copy చేసుకోండి
తర్వాత Next Process
కింది Second Link నీ click చేయండి
Link : 2
Click చేసి
అక్కడ Application no అడుగుతుంది
మీరు Copy చేసుకున్నా Application no నీ
Paste చేయండి
And
Submit click చేయండి
Payment Details అని ఈ కింది Screenshort ప్రకారంగా చూపిస్తుంది
మీరు ఎలా pay చేయాలి అనుకుంటున్నారో
ఆ Option నీ Select చేసుకోండి
(నేను Credit ద్వారా Pay చేశాను
So Credit Card option Select చేసుకున్నాను)
తర్వాత
Submit click చేయండి
తర్వాత
ఈ విధంగా చూపిస్తుంది
మీ వివరాలు
I Accept Above Details and wish to Continue the Payment Option నీ Select చేయండి
Next Process లో మీరు Select చేసుకున్నా Payment mode నీ బట్టి
మీకు Money Payment Process చూపిస్తుంది
Debit or Credit Card ద్వారా Pay చేయాలి అనుకుంటే
అక్కడ
Card Details అంటే
Card నెంబర్
Card Expire Date
Card CVV
Enter చేసి
Mobile నెంబర్ కి వచ్చిన OTP Enter చేయాలి
Payment Process Completed అయిపోతుంది.
Receipt Download చేసుకోవడానికి
కింది Link click చేసి
అక్కడ అడిగిన Details enter చేసి Submit click చేయండి
Receipt వస్తుంది
దానిని Screenshort or Print తీసుకోండి
Comments
Post a Comment