ఎవరు గెలిచారు ఎన్ని ఓటు లతో గెలిచారు

గెలిచిన వారు అనందించారు 
ఓడిన వారు ప్రజల మనస్సులు గెలిచారు అని
సూర్యాపేట లో 
అమరావతి నగర్ 
Medical college రోడ్ line లో
చాలా మంది  పట్టణ
ప్రజలు మాట్లాడుకుంటూ 
మరికొందరు తమ నాయకులకు జై జై లు కొడుతూ

నిన్న 13-2-2026 నాడు కన్పించిన సందర్బం ఇది 



నిన్న మున్సిపాలిటీ వార్డు ఎన్నికల ఫలితాలు విడుదల కావడం జరిగింది

దీనికి  సంబందించి
ఒక్కొక్క వార్డు లో ఎంత మంది పోటీ చేసారు ఎన్ని ఓటు లతో గెలిచారు ఎన్ని ఓటు లతో ఓడి పోయారు

మరియు నోటా ఓటు ల సంఖ్య ఎంత 
అనేది  
సూర్యాపేట ఒక్కొక్క వార్డు సమాచారం

కింది List కనిపిస్తుంది. ఈ List Photo Format లో ఉంటుంది వీటిని మీరు Download కూడా చేసుకోవచ్చు


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను