JUST NOW IAM COMPLETED EXAM FEES PAYMENT PROCESS

Dr B R Ambedkar Open University లో 
చదువుతున్న విద్యార్థులు కోసం ఈ Post Share చేస్తున్నా 
మొదటి 
మూడవ 
ఐదవ 
Semesters కి సంబంధించిన పరీక్షలు ఫిబ్రవరి నెల లో జరగబోతున్నాయి 
దానికి సంబంధించిన Fees Pay చేసే Link University Website లో Update చేశారు 
ఆఖరి తేదీ 27-12- 2025
దీనిని ఒక నెల కూడా పెంచవచ్చు 

 Two Years Complete చేశాను 

ఈ University లో నేను B.A EHP చదువుతున్నాను 

4 Semesters Complete అయ్యాయి 
3Rd Semester లో రెండు Subjects ఆగాయి 

So Exam Fees ఈ రోజు నేను కట్టాను 
3rd Semester Exams Fees (Backlog Fees)
5th Semester Exams Fees 
దానికి సంబంధించిన Screenshorts ఇవి 

                5th Semester 
              3rd Semester Backlogs Fees 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను