Ramgopal Varma గారి Calendar లో ఇంకొక Year తగ్గి పోయింది

Birthday Celebration గురించి Ramgopal Varma గారి Opinion మీరు Ramuisam Videos చూసే ఉంటారు.
చాలా Logical గా ఉంటాయి
ప్రతి Video in Ramuisam చాలా నేరుపుతుంది 
Heart Touching లాగా ఉంటాయి.
Last Year 2022 లో Release అయిన 
Vikram Movie లో Actor Fahadh Fassil గారి ఒక Dialog ఉంటుంది
ఒక మనిషికి తాగుబోతు గా మంచి వాడిగా చెడ్డ వాడిగా క్రిమినల్ గా విలన్ గా ఎన్ని పేర్లు ఎన్ని రకాలు అని something ఇలాంటి ఒక Lines ఉంటాయి.
So నా Opinion ప్రకారం Ramgopal Varma గారికి ఈ Lines Proper గా Suit అవుతాయి.
And 
ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా As a Fan and As a well wisher
తనకి Long Time Life ఆ God ఇవ్వాలి and 
ఇలాంటి ఒక Logical Person కూడా మన Socity ఉండాలి అవసరం అని కోరుకుంటూ 
Happy Birthday 😁 Ramgopal Varma అని Wish చేస్తున్నాను with a Funny funny smile 
😁 😁 😁

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను