Happy Birthday To Sharad Kelkar

Sharad Kelkar is a Very Good Actor 
And Voice over Artist Also 

చాలా Famous Bollywood Movies లలో 
నటించారు 

తెలుగు లో కూడా Pspk నటించిన Sardar Gabbar Singh సినిమాలో 
విలన్ గా నటించారు 

ఈ యాక్టర్ Voice కూడా చాలా బాగుంటుంది 

మన Prabhas గారి Hindi లో Dub అవుతున్నా సినిమాలకి 
Sharad kelkar గారే Voice ఇస్తారు 


Prabhas Voice కి Similar గానే ఉంటుంది 
ఈయన voice కూడా 
ఈ రోజు sharad Kelkar పుట్టిన రోజు సందర్భంగా 
నా Blog తరుపు నుండి 
And ఒక Prabhas Fan తరుపు నుండి 
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా ను 

Happy Birthday Sharad Kelkar Ji 
Iam waiting For Salaar 2 

Comments