ఈ రెండు బుక్స్ meesho లో Order పెట్టుకున్నాను

రిచ్ డాడ్ పూర్ డాడ్ 

Secret రహస్యం 

ఈ రెండు పుస్తకాలు గురించి నేను Youtube లో విన్నాను 

Meesho లో Order చేసి తెపించుకున్నాను 

నేను ఈరోజు నుండి ఈ Books చదువుతూ 
నా అభిప్రాయం మీతో share చేసుకుంటాను 

నాకు ఈ రెండు పుస్తకాలలో First చదవాలి అనిపించే Book రిచ్ డాడ్ పూర్ డాడ్ 
Meesho లో ఈ Books Price 235 రూ. లు ఉంది 
వీటితో పాటు ఇంకా ఇతర పుస్తకాలు కూడా ఉన్నాయి 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను