మా టీవీ లో డైరెక్టర్ మారుతీ గారికి పాజిటివ్ వైబ్స్ కన్పిస్తున్నాయి

నేను Work complete చేసుకొని వచ్చి Timepass కి Tv on చేసి చూస్తున్నా Maa Tv లో డైరెక్టర్ మారుతీ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రతిరోజు పండుగే 
Movie వస్తుంది.

ఈ Movie 2019 లో వచ్చింది.
మంచి Family Emotions ఉన్నా movie చాలా Postive Talk తో మంచి Hit కొట్టిన Movie 
ఈరోజు ఈ సాయంత్రం సమయం లో ఈ movie Maa tv లో present అవుతుంది 
And రేపు Evening Sunday 
మారుతీ గారు Direct చేసిన Movie Rajasaab కూడా Present కాబోతుంది 
ఈ movie కూడా Family emotions and అదిరిపోయే climax తో End అయ్యే movie 
కానీ చాలా మందికి నచ్చలేదు 

Movie లో climax చాలా బాగుంది 

ఈ రెండు movies ఈ Weekends 25,26 తేదీలలో Maa Tv Channel లో Present అవుతున్నాయి 

Rajasaab movie చూసి మారుతీ గారిని తిట్టుకున్నా Movie ఆడియన్స్ 
ప్రతిరోజు పండుగే Movie చూసి ఆ Postive vibes తో మళ్ళీ రేపు Maa Tv లో Present అవుతున్నా Rajasaab నీ మళ్ళీ చూసి 
ఆ movie లో Postive Content నీ అర్ధం చేసుకుంటారు అని Movie Climax లో ఉన్నా Logic నీ అర్ధం చేసుకుంటారు అని ఒక ప్రభాస్ అభిమాని గా ఆశిస్తున్నాను... 
కోరుకుంటున్నాను.... 
And Rajasaab 2 సర్కస్ గురించి కూడా Wait చేస్తున్నాను 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను