ఈరోజు సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి

ఈరోజు Open Degree 
Second Semester 
ఫలితాలు విడుదలయ్యాయి 
నావి రెండు Subjects 
పోయాయి 
ఒకటి History 
రెండోది Political Science 

మీరు కూడా Result Check చేసుకోవాలి అనుకుంటే 
కింద Link click చేయండి 

పైన ఉన్న Link click చేయగానే మీకు 
ఈ కింది విధంగా Site Open అవుతుంది 
అప్పుడు 
అక్కడ కనిపిస్తున్న బాక్స్ లలో అడిగిన వివరాలు Type చేసి Submit చేయాలి 

అక్కడ ఇవ్వవలిసిన వివరాలు 
Admission No Box లో మీ Admission no లోని చివరి 7 Digit's నీ మాత్రమే Enter చేయాలి 

Semester బాక్స్ లో II-Semester అనే Option నీ Select చేయాలి 

Spell Box లో OCT,2024 అనే Option Select చేయాలి 

దాని తర్వాత ఒక Code కింద చూపిస్తుంది 
పై Box లో 
దానిని Enter చేయాలి 

తర్వాత Submit Button click చేయాలి 

దీని తర్వాత మీకు మీ Result Sheet Show చేసుంది 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను