9th August Suryapet Eshwar Mahal Theatre Ku Bhag Sale

Telugu Flim Industry లో నా Favourite Director Puri Jagandh గారూ
And తను Direct చేసిన Movies లలో నాకు నచ్చిన Heart Touching Movie Bussinesman ఇందులో Super Star Mahesh Babu గారూ Hero గా నటించారు 
ఈ Movie ప్రతి డైలాగ్ Amazing 🤩 
Puri Jagandh గారూ ఈ Movie కి సంబంధించి 
Story ఎలా Ready చేశారు ఏంటీ
అని 2012 Movie Release అయిన Time Interviews లలో తన గురువు The సెన్సేషనల్ Director Ramgopal Varma గారూ ఇచ్చిన ఒక చిన్న Idea వల్ల Mumbai City Example గా వాడుకొని ఈ story రాసుకున్నాను.అని చెప్పారు 
2012 సమయం లో గొప్పా Director కీర్తి శేషులు Dasari Narayana Rao గారూ Businessman Movie Platinum Disc Function లో
Movie లో తనకు నచ్చిన ప్రతి Point గురించి Seen గురించి చాలా గొప్పగా మాట్లాడారు

Mahesh Babu 2011 September లో దూకుడు రిలీజ్ అయ్యి
మంచి Hit ఇచ్చింది ఈ movie Srinu vaitla గారూ Direct చేశారు
ఈ Movie Hit అనందంలో ఉన్నా సమయం లోనే 
Mahesh బాబు గారికి పూరి జగన్నాథ్
గారి నుండి ఈ Business movie Offer వచ్చింది
ఈ Movie Mahesh Babu గారూ Puri Jagandh గారి మీద 
నమ్మకం తో నటించారు
Movie కూడా చాలా తక్కువ సమయంలో shooting పూర్తి అయ్యింది

9-8-2023 Mahesh Babu Birthday సందర్భంగా 
ఈ Movie 10 Years తర్వాత 4K Version లో Re-release చేశారు
So నేను కూడా నా Favourite Director Puri Jagandh
Mark ఉన్న Movie & Super Star Mahesh Babu
Act చేసిన movie 
Refresh చేసుకుందాం 
Movie నీ మళ్లీ Theatre లో Experiance చేద్దాం అని
ఇక్కడ మా సూర్యాపేట లో Eshwar Mahal Theatre లో Night 1st Show కి వెళ్ళాను 












Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను