నేను Puchase చేసిన Mi Tv 4X 43 inch ధర కి సంబంచిన వివరాలు

ఈ టీవీ 2019 Model 
పాత model అయిన but మాకు ఈ టీవీ సంబంధించిన Reviews YouTube లో చూసి 
నచ్చిన తర్వాత తీసుకుందాం ఆని అనుకుని తీసుకున్నాము 
ఈ టీవీ Price 29,999 రూపాయిలు ఉంది 
మేము Purchase Time లో మాకు కొంత Discount లభించింది.
ఆ Discount కి సంబంధించిన వివరాలు 

HDFC BANK ACCOUNT ద్వారా Purchase చేసినందున 4,500 రూపాయిలు తగ్గింది.
And Flipkart 200 Super Coins Use చేసుకుంటే 1500 రూపాయిలు వరుకు Discount లభించింది. 
And నాకు Flipkart లో నాకు కొన్ని Quiz Game Shows లలో పర్టిస్పెట్ చేసి Win అయిన 1000 Gift Voucher ఉపయోగించడం వల్ల ఇంకొక 1000 రూపాయిలు తగ్గింది.
Total చేస్తే 4,500 + 1,500 + 1,000 = 7,000 రూపాయిలు Discount లభించింది.
Final గా 23,000 రూపాయిలకు పడింది 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను