2026 లో మరొక Paid Service Complete అయ్యింది 7-4-2026

దానికి సంబందించిన invoice వివరాలు ఇవి 

Showroom వాళ్ళు Problems ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగినప్పుడు 

నేను 
Handle దగ్గర టప్ టప్ అని Sound వస్తుంది అని చెప్పా 

ఈ విషయాన్ని వాళ్ళు mention చేసుకున్నారు.

పైన Invoice లో పైన 2 Mention చేసిన వాటిని గమనిస్తే Handle లో problem రాకుంట ఏం Part chenge చేశారు అనేది మీకు అర్ధం అవుతుంది 






Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను