ఈ రోజు మరొక Paid Service Process Complete

నేను Last Year నుండి 
నా Tvs Jupiter Scooty 110CC నీ ఎన్ని సార్లు సర్వీసింగ్ చేపించాను 
అనేది 
First Service నుండి నేను Blog ద్వారా నా Opinions నా Experience నీ Share చేసుకుంటున్నాను 

ఈ Year 2025 లో ఫిబ్రవరి నెల తో నా Free Service Option అనేది Complete అయ్యింది 
And August నుండి Paid Service Start అయ్యింది 

August 2025 లో నేను ఆ Paid Service గురించి 
ఒక Post ద్వారా ఈ Blog లో Share చేసుకున్నాను 

And August తర్వాత మళ్లీ ఇప్పుడు Next Service Date 
ఈ December లో ఇచ్చారు 
ఆ Service నీ ఈ రోజు Use చేసుకున్నాను 
Paid Service చేపించాను 
895.00 రూ.లు అయ్యింది 
ఇది దానికి సంబంధించిన Invoice 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను