నా Tvs Jupiter 110CC Scooty నీ
Free Service లు తర్వాత ఈ రోజు నేను Use చేసుకున్నా Service
Paid Service
ఇది 5th Service అవ్వాలి కానీ
కానీ 7th Service అని Mention చేశారు
Last Time నేను 4th Free Service Use చేసుకున్నా Time
Invoice లో next 7th Service 1st August 2025
అని mention చేశారు
Suryapet
Paid Service లో పడ్డా charges మీరు Invoice లో చూడవచ్చు
Total 930 రూపాయిలు అయ్యింది
And నేను free service లు Use చేసుకున్నప్పుడు
Oil chengeing ఎంత అయ్యింది ఏంటి అనేది కూడా Post లు Update చేశాను ఈ Blog లో
మీరు కింది Tags click చేసి
పాత Updates చూడవచ్చు
Comments
Post a Comment