ఈ రోజు నేనూ Use చేస్తున్న Realme P1 Mobile 📱 Phone కి సంబంధించిన Software Update Version
Notification వచ్చింది
నేను దానిని Check చేసుకొని
Update Version నీ Download చేసుకొని Install చేసుకున్నాను
After Install Process Complete అయిన తర్వాత
Mobile Restart అయ్యింది
New Software Update
Successful గా Complete అయ్యింది
మీరూ ఈ Realme P1 Mobile కి సంబంధించిన
ఇతర Update వివరాల కోసం
కింద Tags నీ Click తెలుసుకోవచ్చు
Comments
Post a Comment