ఈ Photo 2007 లో వచ్చిన Manchu Manoj గారి సినిమా Raj bhai కి సంబంధించింది.
Raj Bhai Movie Audio Function లో Guest గా వచ్చిన మనకి బాగా నచ్చిన Celebrity's
S.S Rajmouli గారు & Junior NTR గార్లు.
ఆ సమయం లో మంచు మనోజ్ తో కలిసి దిగిన Photo.
And అదే Year 2007 లో Raj Mouli & Jr NTR ల Combination లో ఒక Movie వచ్చింది
అదే యమదొంగ ( Yama Dhonga )
Release Date : 15th August 2007
Music director : MM Keeravani
ఇందులో Mohan Babu గారు ఒక ప్రత్యేక పాత్ర లో నటించారు
PRIYA MANI మరియు MAMATHA MOHANDAS లు హీరోయిన్స్ గా నటించారు
ఈ Movie తర్వాత Jr NTR గారు చాలా Stylish కన్పించడం Start చేశారు.
ఈ Movie Making Process లో
Raj Mouli గారు మొత్తం Jr NTR గారిని
కొత్తగా మార్చేశారు తన Look అంత Chenge అయ్యింది.
Fans అందరూ Jr NTR గారి New Body Language చూసి Shock 😲 అయిపోయారు.
ఆనందపడ్డారు Accept చేశారు And Movie కి కూడా చాలా మంచి Postive Talk వచ్చింది Hit అయ్యిందీ..
And ఇదే Year 2007 లో మరోక Hit Movie Release అయ్యింది.
Mega Power Star Ramcharan ని Hero గా పరిచయం చేసిన Movie చిరుత ( Chirutha )
ఈ Movie ని Puri Jagannath గారు Direct చేశారు and Mani Sharma గారు Music ఇచ్చారు
చెప్పేది ఏముంది
Songs Hit
&
Movie కూడా
Hit Hit.......
ఇందులో
Vyjayanthi Movies వారు నిర్మించారు
Release Date : 28 September 2007
Movie Cast List
Comments