నీ అవ్వ తగ్గేదే లే అంటున్నా వర్షం

ఈరోజు వర్షం పడుతుంది కదా Courier Delivery వద్దు లే అనుకున్న 
కానీ తగ్గింది కదా అని 12 PM తర్వాత చిన్నగా 
Office కి వెళ్లి పర్సెల్స్ Doucments Covers అన్ని Courier Bag లో పెట్టుకొని Delivery కి బయలుదేరా 
ఒక 2 పర్సెల్స్ Delivery చేసానో లేదు 
మళ్ళీ వర్షం Start అయ్యింది 
Vechcle ఒక చెట్టు కింద Parking చేసి 
అక్కడే ఒక Construction జరుగుతున్నా Buliding లో నిలబడ్డ 



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను