Hello Friends
నా పేరు imran
DTDC Courier Service లో
Courier Boy గా Work చేస్తున్నాను.
నేను Recent గా July Month లో
Open Degree Admission
వేశాను.
August లో Books అనేవి ఇంటికి Delivery అవుతాయి అని చెప్పారు.
మనం Fees కట్టే టైం లో Adhar card Xerox కూడా ఒకటి Submit చేసాము కదా.
అందులో ఉన్నా Address ప్రకారం వాళ్ళు మనకి
ఆ Address కి Postal Service ద్వారా ఇంటికి పంపిస్తారు.
ఒక వేళ మీ Adhar card లో ఉన్నా Address లో ఏమైనా తప్పులు లోపాలు ఉంటే సరి చేసుకోండి
ఒక Courier Boy గా Request చేస్తున్నాను
వర్షాలు Time అనేది లేకుంట
ఎప్పుడు పడితే అప్పుడు పడుతున్నాయి.
Road ల మీద Journey చేసే సమయం లో చాలా ఇబ్బంది గా అని పిస్తుంది
వర్షాల కారణంగా Courier And Postal Service వారు కూడా Documents or పర్సెల్స్ వంటివి
Delivery చేయడం లో ఇబ్బంది పడతారు
Pending లో కూడ పెట్టడం జరుగుతుంది
Time కి అందక పోవచ్చు
వాతావరణం కారణం చేత మన Mobiles లో
Signals Problems రావచ్చు
So Dear Open Degree Students !
ఎవరికైనా Books అనేవి మీ ఇంటికి సమయానికి
Delivery అయిన తర్వాత ఇతర Students తో అడిగి తెలుసుకొండి
మికు Books అందినవ లేదా అనే విషయాన్ని
B.coz కొంత మంది మర్చి పోయిన లేదా
పైన చెప్పిన Problems వల్ల Books అందక పోయిన
మీరు వారికి Time Alert లాగా ఒక Alaram లాగా గుర్తు చేసినట్లు అవుతుంది.
నేను కూడ Books అందిన తర్వత Photos తీసి ఈ Blog లో New Update రూపంలో Share చేసుకుంటాను
Open Degree Exam's కి Prepare అవుతున్న Students అందరికి All the Best
ఇట్లు
imran
Courier Boy
DTDC Courier Service
Opposite Red Bucket Biryani Centre
Beside Pan Card office
Suryapet 508213
Cell : 7989798430

Comments