5 Months Back Iam Purchase This Projector in Flipkart
నేను 5 Months Back ఈ Livato అనే Projector తీసుకున్నాను
ఇది తీసుకోక ముందు Monthly once Theatre కి వెళ్లి movie చూసే అలవాటు ఉండేది But now Iam chenged b.coz this Projector Give me that Theater feeling
నాకు ఈ Projector తీసుకున్నా తర్వాత Friends movie కి వెళదామని పిలిచినప్పుడు Movie ఏం వెళ్తాము అని ignore చేసే వాడిని
B. Coz ఇంట్లోనే Theatre feeling ఇస్తుంది
ఇంట్లో Weekends Family తో సరదాగా కూర్చుని
Movie or ఏదైనా Funtion Videos పెట్టుకొని
చూడవచ్చు
ఇందులో Youtube కూడా వస్తుంది Pendrive పెట్టుకోవచ్చు
Blutooth Wifi Conect and Screen Details and Specifications కోసం Take a look at this Livato HY300 Full HD Native 720P Support Android 11 Wifi BT Freestyle Auto Keystone (4500 lm / 1 Speaker / Wireless / Remote Controller) Portable Projector on Flipkarthttps://dl.flipkart.com/s/ayQCchuuuN
Flipkart Visit చేయండి
నేను 5 Months use చేశాను
నేను ఇంట్లో ఉన్నప్పుడు sunday time లో or ఏదైనా night time నిద్ర పట్టక పొతే
Youtube పెట్టుకొని చూసే వాడిని
నేను దీనిని 3500 రూ.లు కొనుగోలు చేశాను
దీనిలో Sound system Speackers పెద్దగా sound quality ఏమి ఉండవు
విడిగా మనం ఒక Sound bar Conect చేసుకోవాలి
అప్పుడు ఒక Theater feeling వస్తుంది
Nice Soundbar
Video Quality కోసం కింది videos చూడండి.
Comments