హాయ్ Friends నా పేరు Imran
నేను ఈ సంవత్సరం జరిగిన
Dr. B. R Ambedkar Open University
Open Degree Exams First Semester Exams రాయడం జరిగింది
ఇవి నా Hall Ticket & ID Card Details
నేను Open Degree Admission వేసి సమయం నుండి నేను Fees ఎంత కట్టాను
Admission Process లో ఏమి ఏమి సర్టిఫికెట్ లు ఇవ్వాలి
Books అనేవి University నుండి వచ్చాయా లేదా
అనే information ని Share చేస్కుంటున్నాను
నేను ఈ Blog లో పెట్టె Information యితరులకు
ఉపయోగ పడాలి అనే ఉద్దేశ్యం తో !
చాలా మందికి Time Table Process Updates తెలియక లేదా మర్చిపోవడం వంటివి మన Busy Life లో జరుగుతుంటాయి
మీరు ఈ Post లో కింద Tag ను Click చుడండి
మరియు మీకు Post నచ్చితే ఇతరులుకు Share చేయండి
ఈ రోజుతో Open Degree First Semester Exams ముగిసాయి
ఇవి నేను రాసిన
B. A EHP GROUP QUESTION PAPERS OF FIRST SEMESTER EXAMS
MAY/JUNE 2024
SUBJECT : ఎబిలిటీ ఎన్హన్స్మెంట్ కంపల్సరీ కోర్స్ జెండర్ సెన్సిటి్సేషన్
(GENDER SENSITISATION)
ముందు భాగం
వెనుక భాగం చినిగిపోయిన కారణం వల్ల
సగం సగం పెట్టడం జరిగింది
SUBJECT : జెనరిక్ ఎలక్టీవ్ - 1
విజ్ఞాన మరియు సాకేంతికశాస్త్రం
(SCIENCE & TECHNOLOGY)
ముందు భాగం
వెనుక భాగం
SUBJECT : తెలుగు మౌలికాంశాలు
(బాషా స్వరూపం)
ముందు భాగం
వెనుక భాగం
SUBJECT : అర్ధశాస్త్రం (ECONOMICS)
ముందు భాగం
మధ్య భాగం
వెనుక భాగం
SUBJECT : చరిత్ర (HISTORY)
PAGE ముందు భాగం
SUBJECT : రాజనీతి శాస్త్రం (Political Science)
ముందు భాగం
మధ్యభాగం
వెనుక భాగం
గమనిక :
చరిత్ర, అర్ధశాస్త్రం మరియు రాజనీతి శాస్త్రల
Question Papers లో 20 మార్కుల బిట్ Paper ని తొలగించి దానిని కూడా ఒక ప్రశ్న లాగా మార్చటం జరిగింది.
ఇది Question Paper లో Section - C చూడవచ్చు
రెండు Long Questions అడగటం జరుగుతుంది
16 వ ప్రశ్న అని & 17 వ ప్రశ్న అని
ఈ రెండిటిలో ఒక ప్రశ్న కి సమాధానం రాయాలి
1X20=20
ఇది ఇరవై మార్కులకు సంబంధిన Question
Pass Marks వస్తే చాలు అనుకునే వారు ముందుగా మీరు ఈ Long Question ని బట్టి పడితే చాలు
ఒక 15, 16 మార్కులు అయిన పడే chance లు ఉన్నాయి
ఇంకా Gender Sensitisation
Science and Technology
English
MIL - Telugu Subjects లలో
బిట్ Paper Option ని తొలగించి Question లాగా మర్చి అడిగిన ప్రక్రియ చూడవచ్చు
Comments