Yesterday 8-4-2024 నాడు

Yesterday సోమవారం రోజున నల్లాల భవి రోడ్ లో గల Indian oil (Anusha Filling Station) లో 
నా మరొక Credit Card 
SBI Simply Save Credit Card Use చేసి 
One Litter Petrol కొట్టించాను 
107.00 రూపాయిలు అయ్యింది 
మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత One Litter Petrol కొట్టిస్తాను.

ఈ విధముగా Petrol కోసం Credit Card Use చేస్తూ 
Credit Cards వల్ల Benifit ఉంటుందా లేదా 
ఎంత Discount దొరుకుంది 
అనేది మీకు కింద Tags లలో Share చేస్తాను 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను