Petrol Price in Suryapet

Yesterday నేను Evening Time లో 
సూర్యాపేట టౌన్ లో పాత బస్టాండ్ దగ్గర ఉన్న 
Morrishetty Krishna Murthy గారి indian oil Petrol Bunk లో నా HDFC Credit Card Use చేసి 
 1 Litter Petrol కొట్టించాను.
107.00 RS తీసుకున్నారు 
Market Price కూడా అంతే ఉంది 
Google లో కూడా Serach చేసుకున్నాను 
మీరు Petrol Rate తగ్గిందా పెరిగిందా అని తెలుసుకోవడానికి ఈ Post లో కింద ఉన్నా Tags Click చేసి తెలుసుకోవచ్చు 
And ఏ Credit Card వాడితే బాగుంటుంది Petrol కోసం వాడడానికి అనేది 
మీకు పూర్తి వివరాలు Update చేస్తాను.
ఒక week లో మూడు post లు update చేస్తాను 

Comments