ఈ రోజు ఉమా మహేశ్వర దేవాలయం వద్దకి వెళ్ళాను

ఈ రోజు నేను మిర్యాలగూడ లో Yadgarpally లో గల ఉమా మహేశ్వర దేవాలయం వద్దకి మరియు బోటింగ్ పార్క్ నీ Visit చేశాను with My Brothers 
And ఆ Place కి సంబందించిన 
Photos నీ 
Google Map లో కూడా Upload చేశాను 


మీరు కూడా ఒకసారి Visit చేయండి 
చాలా మంచి Nice Place 
ఈ Place చిన్ని పిల్లలతో వచ్చి Time Pass చేయడానికి మంచి ఆహ్లాద కరమైన వాతావరణం ఇక్కడ మీరు చూడవచ్చు 
మీరు ఒక్కసారి Visit చేయండి 
This Place Dont Dispoint You Diffnetly 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను