Playback Singer Sriram Chandra కి పుట్టినరోజు శభాకాంక్షలు

.      Playback Singer Sreeram Chandra 
ఇతను పడిన ఒక Subhanallah అనే 
Hindi Song నా Favourite Song 
చాలా బాగా ఉంటుంది


And Telugu లో కూడా చాలా మంచి మంచి పడటం జరిగింది అందులో నా Favourite Song వచ్చేసి
గెలుపు తలుపు లే తీసే ఆకాశమే... అనే Song ఇది పవన్ కళ్యాణ్ గారు Act చేసిన Teenmaar Movie లోనిది 
ఇదీ చాలా మంది Favourite Song
ఈ Movie 2011లో వచ్చింది 10 సంవత్సరాలు దాటింది.
అయిన ఒక Fresh Song లాగా ఉంటుంది What's app Status లలో కూడా చాలా మంది Depression లో ఉండే Persons వాడిన Song

And ఇంకొక Song 2022 లో విడుదలైన బ్రహ్మాస్త్రం
సినిమా లో Om Deva om Deva Deva.... Namah: 
అనే Song 




ఈ Songs నీ Sriram Chandra కాకుంట 
వేరే Playback Singer పడిన కూడా ఈ Song లో ఉండే ఒక Spiritual Feeling వచ్చేది కాదు అని నేననుకుంటున్నాను.

ఒక Music Lover గా 
ఇలాంటి Songs తను చాలా పడాలి అని కోరుకుంటూ 

ఈ రోజు తన పుట్టినరోజు సంద్భంగా
నా Blog తరపు నుండి తనకి పుట్టిన రోజు శభాకాంక్షలు
Happy Birthday Sriram Chandra
God Bless You Bro

2021 Year BIGG BOSS SEASON 5 TELUGU లో ఒక CONTESTANT కూడా పర్టిస్పెట్ చేశాడు
AND TOP 5 CONTESTANT లలో కూడా ఒక CONTESTANT గా కనిపించారు.


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను