చివరి తేదీ 20-5-2026 పరీక్ష ఫీజు కట్టడానికి
Hi ఫ్రెండ్స్
Dr B R Ambedkar open university
Open Degree పరీక్షలు
2nd Semester
4th Semester
6th Semester ss ki సంబందించిన పరీక్ష ఫీజు కట్టే తేదీ విడుదల అయ్యింది
చివరి తేదీ 20-5-2026
నేను నా 6th Semester కి సంబందించిన పరీక్ష ఫీజు Dr B R Ambedkar open university website లో కట్టాను
దానికి సంబందించిన Link ఇది
and ఇది పరీక్షలు జరిగే సమయాలు పట్టిక
Comments