6వ సెమిస్టర్ పరీక్ష ఫీజు కట్టాను
Dr B R Ambedkar open university
ఈరోజు
Open degree 6th Semester Exam fees కట్టాను
పైన ఉన్నా Link click చేసి మీరు Fees Pay చేయవచ్చు
Link click చేసిన తర్వాత
ఈ విధముగా వస్తుంది
తర్వాత Next Button click చేయండి
కింద మీరు ఏ సెమిస్టర్ కి Exam రాయాలి అనేది select చేసుకోండి
తర్వాత submit చేయండి
Check చేసుకొని
పైన Mobile number box లో మీ mobile Type చేసి కింద submit button click చేయండి
తర్వాత క్రెడిట్ or డెబిట్ card or upi options ద్వారా Payment చేయండి
Next month 14-6-2026 నుండి 19-6-2026 వరుకు ఈ పరీక్షలు జరుగుతాయి
All the best to All Students
Comments