ALL THE BEST TO DIRECTOR KANAGARAJ FOR MASTER MOVIE




LAST YEAR హీరో KARTI నటించిన MOVIE ఖైదీ రిలీజ్ అయ్యింది
ఆ మూవీ కి చాలా మంచి టాక్ వచ్చింది
మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ సీన్ వరుకు THRILL ING  అనిపించింది
ఈ మూవీ  డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ప్రతి సీన్ చాలా బాగా చూపించారు
సాంగ్స్ లేకుంట హీరోయిన్ లేకుంట మూవీ ని చాలా బాగా చూపించారు
ఇప్పుడు ఈ డైరెక్టర్ నుండి మరొక కొత్త మూవీ వస్తున్నది
మాస్టర్  ( MASTER )
ఇందులో హీరో విజయ్ ( THALAPATHY VIJAY ) నటించారు
అల్ ది బెస్ట్ డైరెక్టర్ LOKESH KANAGARAJ గారికి నా తరుపు నుండి
మీరు ఇంకా  ఇలాంటి మూవీస్ ఇంకా చాలా డైరెక్ట్ చేయాలి అని కోరుకుంటున్నా
ఇట్లు
COURIER BOY IMRAN SURYAPET
 CELL NUMBER 7989798430


ఖైదీ మూవీ చూడాలి అనుకుంటే 
పైన ఉన్న పిక్చర్ ని క్లిక్ చేయండి & WATCH చేయండి 
DOWNLOAD ఆప్షన్ లేదు జస్ట్ చూడవచ్చు 

డౌన్లోడ్ చేయాలి అనుకుంటే మీరు గూగుల్ లో SOFTWERS వెతికి డౌన్లోడ్ చేసుకోవాలి 



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను