Recently నేను రెండు సినిమాలు చూసాను
1. కిరోసిన్
ఈ రెండూ సినిమాలు కూడా ఇంచు మించు ఒకే STORY Line కలిగి ఉన్నాయి
ఒక ఊర్లో గుర్తు తెలియని వ్యక్తి మహిళల్ని Rape చేసి చంపెస్తుంటడు
Police Investigation జరుగుతూ ఉంటుంది.
Movie Last లో ఆ Rape లు చేసి మహిళల ను చంపుతున్నా వ్యక్తి ఎవరో police లు గుర్తించి పట్టుకుంటారు.
కిరోసిన్ Movie కంటే ఓదెల రైల్వే స్టేషన్ movie లో Last seen లో Rape లు చేసే వ్యక్తి అలా మారడానికి ఏంటి కారణం అనేది తెలుసుతుంది. ఈ Movie Director అయిన Suddala Ashok Teja
Socity లో ఇలాంటివి జరుగుతుంటాయి
ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు
ఒక Rapist అలా మారడానికి Socity లో చుట్టూ పక్కల ఉండే మనుషులు కూడా ఒక కారణమే అని movie లో చూపించారు.
నాకు ఈ రెండూ Movies చూసిన తర్వాత RAMGOPAL VARMA గారి రమూ హిజం Youtube Videos గుర్తుకొచ్చాయి.
ఈ రెండు Movies Aha OTT App లో Available ఉన్నాయి. Family తో కూర్చుని చూడలేము కొంచం అక్కడ అక్కడ Bold Content ఉంటుంది.
Comments