నోసిబో వ్యాధి గురించి

ఈ రోజు నమస్తే తెలంగాణ బతుకమ్మ 
 Sunday Supplement లో నోసిబో ఎఫెక్ట్ ఒక Cover story చదివాను
నోసిబో అనేది ఒక మానసిక వ్యాధి
దీని గురించి కొన్ని విషయాలు ఈ వ్యాధి కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారు
వారి ఆలోచనలు ఎలా ఉంటాయి
అనేది ఈ Cover story లో మీరు తెలుసుకోవచ్చు
Very intresting
నేను Subconscious Mind ఒక చదివాను అందులో ఉన్న Points నాకు Cover story లో కూడా కన్పించాయీ


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను