Waiting For Sun flower

మీరు చూస్తున్న ఈ ఫోటో లో Plant 
Sun flower Plant.  
నేను March లో Online లో దీనికి సంబంధించిన Seeds (విత్తనాలు) Purchese చేశాను.
march 20 వ తేదీ నాడు  ఈ ఫోటో లో కనిపిస్తున్న కుండి లో ఈ Sun Flower Seeds ని 
ఒక రెండు మూడు గింజలను వేసాను 
అందులో నుండి పుట్టిన మొక్క మీకు ఈ ఫోటో లో కనిపిస్తున్న Sun flower Plant.

ఈ రోజు తేదీ వచ్చేసి 20th May so ఈ రోజు తో Two Months Complete చేసుకుంది 
ఇంకొక 10 లేదా 12 రోజులలో ఈ Sun Flower అనేది పువ్వు గా పూస్తుంది 

అప్పుడు చాలా అందంగా ఈ Plant కనిపిస్తుంది అప్పుడు మల్లి నేను ఇంకొక పోస్ట్ ద్వారా ఫొటోస్ Capture చేసి మీతో share చేసుకుంటాను.

ఈ World Bee Day So Happy Bee Day To All Nature Lovers & Honey Lovers 
Bee అంటే తెలుగు లో తేనే టిగ అని అర్ధం 

                      And 
నేను ఈ ఫోటో ని   నేను Recent గా తీసుకున్న Real me 8 MOBILE 64 MP తో Capture చేసినవి 
ఫొటోస్ చాలా బాగా Capture అవుతున్నాయి 
Nice Mobile 
కొత్తగా ఎవరైనా మొబైల్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్న వారికీ నేను ఈ Mobile Suggest చేస్తాను చాలా బాగుంది 
ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింది వీడియో ని చుడండి 



Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను