నేను రీసెంట్ గా Online Purchase చేసిన మొబైల్

 హాయ్ Hello to All Friend's & To My Blog Readers 


ఈ World లో ప్రతి Mother కి నా Blog తరపన 

HAPPY MOTHER'S DAY 

HAVE A GREAT DAY 

HAPPY SUNDAY 


ఇక POINT కి వస్తే నేను రీసెంట్ గా REAL ME 8 MODEL MOBILE FLIPKART లో ONLINE PURCHASE చేశాను


 

ఈ రోజు అనగా SUNDAY మధ్యాహ్న సమయంలో లో DELIVERY అయింది 

SMALL UNBOXING VIDEO 





ఈ MOBILE CAMERA వచ్చేసి 64MP ఉంది దీనితో నేను CAPUTURE చేసిన PICTURES 

ఇంకొక పోస్ట్ పెట్టీ మీతో SHARE చేసుకుంటాను 

ఈ మొబైల్ కొన్నా తర్వత నేను ఈ మొబైల్ వాడుతూ ఎలా ఫీవుతున్నాను అన్ని UPDATES అన్ని ఈ BLOG లో SHARE చేసుకుంటాను 

మీరు వీటిని చూడాలి చదవాలి అనుకుంటే 

కింద MY REAL ME MOBILE ఆని ఉన్నా TAG నీ CLICK చేసి చూడవచ్చు 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను