All the Best అందరికి

Dr B R Ambedkar Open University
Open Degree కి సంబందించిన 
ఈరోజు నుండి
 5th Semester Exams Start కాబోతున్నాయి 

Exams కి Attend అవ్వబోతున్నా ప్రతి ఒక్కరికి 
All the Best

నేను కూడా ఈరోజు నుండి ఈ 5th Semester Exams Attend అవ్వబోతున్నాను
And మొదటి సంవత్సరం  నుండి 
అన్ని Semester Question Papers నీ ఈ Blog లో
 share చేసుకున్నాను

ఈ రోజు నుండి కూడా
5th Semester Question Papers 
Daily Exam రాసి వచ్చిన తర్వాత
ప్రతిరోజు 17-2-2026 నుండి 22-2-2026 వ తేదీ
వరుకు.  Group లో Post చేస్తాను

Next Year Attend అయ్యే students కి ఉపయోగ పడవచ్చు.

మీరు Backlogs Subjects ఏమైనా మళ్ళీ రాస్తునట్లు అయితే కింద Question Papers 
అని ఉన్న Tags నీ Click చేసి ఇతర Semester Question Papers నీ చూసి Check చేసుకోవచ్చు 
అప్పుడు Question Paper ఎలా వచ్చింది ఇప్పుడు
ఎలా రావొచ్చు? ఏమి Questions అడగ వచ్చు
అనేది Observe చేసుకోవచ్చు.

ఈ Post నచ్చితే మీ ఫ్రెండ్స్ List లో Open Degree చదువుతున్న మిత్రులకు Share చేయండి

And మీ విలువైన Comments ని పెట్టండి.




Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను