HAPPY BIRTHDAY TO MEGA STAR CHIRUNJEEVI

 


నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు 
నేను తేదీ లు నెలలు సంవత్సరాలు 
సరిగ్గా గుర్తుంచుకునే వాడిని కాదు 
క్యాలెండరు కూడా సెలవులు ఏమైనా ఉన్నాయా 
ఈ నెలలో అని చూసే వాడిని. 
 క్యాలెండరు లో ఏదైనా DATE హైలైట్ గా కనిపిస్తే 
ఏదైనా పండుగా ఉందా  సెలవు దురుకుందా అని చూసే వాడిని 

నేను నా చిన్నతనం లో నా పుట్టినరోజు తేదీ కూడా 
ఎక్కువగా మర్చి పోయింది లేదు ఎందు కంటే 
నేను ఆగష్టు 23 నాడు పుట్టాను 
ఆగష్టు నెల క్యాలెండర్ లో చూడగానే 
నా పుట్టినరోజు వస్తుంది 
ఆగష్టు 22 నాడు మెగా స్టార్ చిరంజీవి గారి BIRTHDAY 
NEXT నా పుట్టినరోజు అని ఒక ఆనందం తో చూసే వాడిని 
క్యాలెండర్ లో ఆగష్టు నెల ని  ! 

టీవీ లో కూడా చిరంజీవి గారు కేక్ కట్ చేస్తూ 
అభిమానులతో పుట్టినరోజు జరుపుకోవడం లాంటి PROGRAMS 
చూసేవాడిని  !

నాకు క్యాలెండర్ లో ఆగష్టు నెల చూసి చాలా POSTIVE FEELINGS వచ్చేవి 

ఇప్పుడు కూడా నాకు ఆగష్టు 22 వచ్చింది అంటే 
నా స్కూల్ DAYS  అప్పుడు నేను సెలెబ్రిట్ చేసుకున్న నా BIRTHDAY'S  గుర్తుకొస్తుంటాయి 

మెగా స్టార్ చిరంజీవి గారికి నా తరుపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు 
చిరంజీవి గారి పాటలకి నా చిన్నతనం లో టీవీ లో సాంగ్ వస్తుంటే DANCE వేసే వాడిని 
నేను నా చిన్నతనం లో ఎక్కువ చూడాలి చూడాలి ఆసక్తి చూపించిన  MOVIE  అంజి 
IN MY SCHOOL DAYS ఈ మూవీ నాకు చాలా ఫేవరెట్ మూవీ 

ఈ మూవీ లో నా ఫేవరెట్ సాంగ్ ఓం శాంతి ఓం  శాంతి ఓం 
ఈ సాంగ్ నేను ఎక్కువగా యూట్యూబ్ లో PLAY చేసి WATCH చేస్తుంటాను 


చిరంజీవి గారి సినీ జీవితం లో తనతో పటు జర్నీ చేసిన కుటుంబ సభ్యుల 
మరియు తన తో కలిసి నటించిన నటి నటుల పుట్టినరోజుల తేదీ లు 
ఈ కింద ఉన్న LINK క్లిక్ చేసి తెలుసు కొండి. 
మీకు ఈ పోస్ట్ నచ్చితే మీ FRIENDS తో షేర్ చేయండి 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను