Watching Ojas Gambheera... రండి రా నా.... కో... 😁

Tickets Prices మామూలుగా లేవు 
Third Class Option Book చేసుకున్నా Low Price చూసి 
Navya Theatre Suryapet 
Present iam Watching this Movie in Navya Theatre Suryapet 

And

Multiplex లో చూద్దాం అనుకున్నా But Ticket Prices చాలా ఎక్కువ ఉండటం వల్ల 
చిన్న 70MM Theatre Select చేసుకున్నా అయిన పర్లేదు Navya Theatre లో Front Line లో కూర్చుని Movie చూస్తే 
BGM కి Seat లు కూడా కదుల్తుంటాయ్ 
Movie చూస్తున్నప్పుడు Amazing Feeling ఉంటుంది 
And Evening 6PM Show 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను