Two Days తర్వాత charging Time


నేను ఈ విధంగా Daily Charging పెడ్తూ ఉంటాను
ఈ రోజు 8:45AM నుండీ 9:39Am వరుకు Charging పెట్టాను
అంటే దాదాపు ఒక 55 Min Charging పెట్టాను
100% Charging ఎక్కింది 
ఈ Charging Capacity ఎన్ని రోజులు వస్తుంది చుసి మళ్ళీ buttery low అయిన తర్వాత ఇంకొక Post పెడతాను 


 


Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను