Yesterday Suryapet N D C C Bank లో Account Open చేశాను

నిన్న Friday 15-10-2022 రోజు నాడు Suryapet లో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (N D C C Bank) లో Saveing Account Open చేశాను
Account Open చేసి 7000 రూపాయిలు డిపాజిట్ చేశాను.
ఈ Bank వారు ఒక పంప్లాట్ ఇచ్చారు
దీనిలో వడ్డీ రేట్ల వివరాలు ఉన్నాయి
కాలపరిమితి తర్వత వచ్చు వడ్డీ వివరాలు ఉన్నాయి.
మనం డిపాజిట్ డబ్బులకి కాలపరిమితి ప్రకారం ఎంత సొమ్ము వస్తుంది
అనేది ఇందులో ఉంది.

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను