ఈ రోజు 11 వ రోజు నేను ఈ Boat Rockerz 330 ANC Blutooth Neckband తీసుకొని !
దీని Charging Capacity గురించీ చెప్పాలి అంటే
నాకు Charging అయితే ఒక Two Days వస్తుంది
నేను Day లో ఒక 8 Or 9 Hours వాడుతను.
ఇలా వాడుతూ నేను Two Days Use చేశాను.
Charging Capacity చాలా బాగుంది
ఈ రోజు 11th Day Start చేయబోతున్న
Charging already పెట్టేసుకున్నాను
Charging పెట్టినప్పుడు and పెట్టిన తర్వత నా Mobile లో Screen పై Time కనిపించే
లాగా Screenshorts తీసుకున్నాను
దీని బట్టి మీకు నేను ఎంత సేపు Charging పెట్టాను and ఎంత Charging ఎక్కింది అనే విషయం తెలవాలి అని.
ఛార్జింగ్ పెట్టాను
ఒక 22 Min Charging పెట్టాను
70 % Charg అయ్యింది
ఈ 70% ఛార్జింగ్ నాకు Two Days వస్తుంది
After Two Days ఇంకొక Post Update చేస్తాను Charging Low అయిన తర్వాత
Comments
Post a Comment