Nice Speckers బాగున్నాయి
Sound Quality బాగానే ఉంది
నేను దీనికి 3.5 రేటింగ్ ఇస్తాను
ఎందుకంటే నేను దీనిని 650 రూపాయలకు Flipkart లో Purchese చేశాను
650 రూపాయి లు అనేవి చాలా ఎక్కువ Amount పెట్టాను అన్పించింది
అందుకే నేను 3.5 రేటింగ్ ఇచ్చాను
item ok అందులో ఏమి లోపం కన్పించడం లేదు.
ఈ Speckers కొనాలి అనుకుంటే కింద Link క్లిక్ చేయండి
Comments