Final గా Sun Flower వచ్చేసింది

ఈ రోజు తో నేను ఈ Sun Flower Plant పెట్టి 
72 Days అయ్యింది 
నేను ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టి మీతో షేర్ చేసుకున్న ఈ విషయాన్ని 20-05-2021 నాడు 

ఈ Plant కి సన్ ఫ్లవర్ పువ్వు రావడానికి టైం పడుతుంది అని .... 

ఫైనల్ గా ఈ రోజు అనగా 72 రోజు మనకి ఈ అందమైన సన్ ఫ్లవర్ చూడడానికి కన్పించింది 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను