ANGELS NUMBERS TRYING TO SAY SOMETHING

నేను UNIVERSE తో CONECT అయ్యాను 

నాకు DRAGONFLYS & BUTTERFLYS కనిపిస్తున్నాయి 

AND 

కొన్ని DOUBLE DOUBLE DIGITS NUMBERS కనిపిస్తున్నాయి 


ఈ UNIVERSE నాకు ఏదో చెప్పడానికి TRY చేస్తుంది 



ఇలా మనకి కొన్ని నంబర్స్ మనకి కనిపించడానికి ANGEL నంబర్స్ అంటారు అని యూట్యూబ్ లో చూసాను 
నాకు ఈ నంబర్స్ ఎక్కువగా టైం రూపం లో AND VEHICLE NUMBERS రూపంలో కనిపించేవి 
నేను వీటిని చూసినప్పుడు CAPTURE చేయడం SCREEN SHORTS తీసుకోవడం చేస్తున్నా  







 

Comments

Popular posts from this blog

Admission Started Last Date 13-8-2025

Just now I Pay 3rd Year Tution Fees

నేను Pass అయ్యాను