ఇప్పుడు Re-release Trend 📈 నడుస్తుంది
చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించిన చిత్రాలు మళ్ళీ Re-release చేస్తున్నారు.
As a Movie 🍿🎥 Fan
Iam Requesting To The Great Actor kamal Hasan గారూ & Producer Ravi Chandran
& Director K.S Ravi Kumar
& Production Oskar Films Pvt Ltd
అందరికి దశావతారం చిత్రాన్ని Re-release చేయాల్సింది గా కోరుకుంటున్నాను...
Movie Audiance కి మళ్ళీ Latest Colour Version Convert చేసి Re-release చేయండి
Diffnet గా Audiance అందరూ Theater కి వెళ్ళి ఈ సినిమా నీ Re Experience చేస్తారు
Comments