ఈ రోజుతో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది
నా Blog
నేను ఈ Blog లో నా Personal అభిప్రాయాలూ Share చేసుకోవాలని
ఉద్దేశం తో ఈ blog నీ Creat చేశాను
నేను 2019 లో Dtdc Courier Office లో
Courier Boy గా Computer operater గా
నా Journey start చేశాను
And Present Allso అదే office లో Same work చేస్తున్నాను
ఆ Time (2019) లో నేను Courier Door Delivery ఇవ్వడానికి Customers ఇంటికి వెళ్లి నప్పుడు
వారు ఆ సమయం లో ఇంట్లో ఉండక పోవడం
లేదా వారి Professional Life Jobs లలో Busy వెళ్లడం ఉండటం చేసేవారు
అలాంటి Available లేని పరిస్థితులలో
నేను వారికీ Courier వచ్చింది
తెలియజేయడం కోసం వారికీ Call చేసే వాడిని
అప్పుడు పక్క ఇంట్లో లేదా ఎదురుగా ఉన్న Shop లో వెనుక ఇంట్లో వెనుక విధి లో పలానా వ్యక్తి కి ఇవ్వండి అని చెప్పడం జరిగేది
ఇంకొందరు మీ Office Address చెప్పండి నేనే వచ్చి Collect చేసుకుంటాను
అని చెప్పేవారు
అలాంటి సమయం లో మా Office Address చెప్పే Process లో చాలా మందికి Address Place ఎక్కడ ఏంటి అనే Confuse ఉండేది idea ఉండేది కాదు.
Google లో కూడా సరైన Navigation లేదు
నేను అలాంటి సమయం లో Office Address Clear గా కన్పించే విధముగా Photos తీసి
Google Blogg లాంటివి Free Sites ఉన్నాయి ఆలాంటి వాటిలో Post చేస్తే చాలా బాగుంటుంది కదా అని అభిప్రాయం కలిగింది
So Then Iam Started a Google Blog
With My Personal Name
Like Blogger imran srpt
Blog Creat చేయగానే నేను Post చేసిన First Post ఇదే
దాని తర్వాత నా Blogg లో Suryapet Town గురించి & Movie Updates & OTT Updates
Online Shopping Offers Updates
ఇంకా చాలా నాకు తెలిసిన information నీ
ఈ Blog లో Share చేయడం మరియు
ఒక Courier boy గా నా Courier Journey ఎలా Move అవుతుంది
అన్నది Share చేసేవాడిని
Present కొంతమందికి
మా Courier Office Address గురించి Serach చేస్తున్న సమయం లో Google Serach Engine లో నా Blog Details కూడా చూపించినట్లుగా చాలా మంది Customers చెప్పడం విన్నాను
Thats time i feel very Happy As a Blogger
But నేను Five Years Completed అని ఆనందం లో ఉన్నాను As a Blogger నేను ఈ Blogg నుండి ఎలాంటి Earning అనేది చేయలేదు
Adsence Approval కాలేదు.
Comments